మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

వార్డు సభ్యుడు అగ్గి స్వామి క్రికెట్ బ్యాట్ విరాళం

కాసిపేట పంచాయతీ వార్డు

మెంబర్ అగ్గి స్వామి క్రికెట్ 

బ్యాట్ విరాళం.


Scv News Kasipet:--

 కాసిపేట పంచాయతీ వార్డు మెంబర్ అగ్గి స్వామి తన పరిధిలోని పోచమ్మ వీధి లో శనివారం రాత్రి  క్రికెట్  క్రీడాకారులకు ప్రోత్సహించెందుకు క్రికెట్ బ్యాట్ ను విరాళంగా అందజేశారు. క్రికెట్ ఆడే యువకులకు క్రీడ నైపుణ్యం పెంచుకునేందుకు ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ద్వారా, స్థానిక నాయకులు విక్రమ్ రావు రమణారెడ్డి సహకారంతో పరికరాలు కొనిస్తానని హామీ ఇచ్చారు .  గ్రౌండులో  లో ప్రతి రోజూ ప్రాక్టీస్ చేస్తూ పథకాలు సాధించేందుకు కృషి చేయాలని క్రీడాకారులకు సూచించారు.