కెసిఆర్ చిత్రపటానికి ఉపాధి
హామీ క్షేత్ర సహాయకులు
పాలాభిషేకం.
Scv News Kasipet :--
ఉపాధిహామీ క్షేత్ర సహాయకులను విధులలో చేర్చుకున్నందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి కాసిపేట మండల పరిషత్ కార్యాలయం ముందు బుధవారం మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన క్షేత్ర సహాయకు లు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో ముత్యంపల్లి సర్పంచ్ ఆడే బాదు, ఓరియంట్ గుర్తింపు కార్మిక సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ తిరుపతి రెడ్డి, గ్రామాలకు చెందిన క్షేత్ర సహాయకులు పాల్గొన్నారు.