తాటిగూడ పంచాయితీలో కళ్యాణ
లక్ష్మి చెక్కు పంపిణీ.
Scv News Kasipet :--
కాసిపేట మండలం తాటిగూడ పంచాయతీలోని తాటి గూడెం గ్రామానికి సిడామ్ లచ్చు బాయ్ బాయ్ కి బుధవారం కల్యాణలక్ష్మి చెక్కును గ్రామ సర్పంచ్ ముత్యాల స్వప్న రాజయ్యలు అందజేశారు. గ్రామంలో పంచాయతీ సెక్రెటరీ మౌనిక, మండల తెరాస ఎస్టీ సెల్ విభాగం అధ్యక్షుడు మడావి వెంకటేష్, వీఆర్ఏ శౌర్య, తెరాస కార్యకర్త బాసవేణి శంకరయ్య తదితరులు పాల్గొన్నారు.
