మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

దేవాపూర్ లో కల్యాణ లక్ష్మి పథకం చెక్కుల పంపిణీ

 దేవాపూర్ లో కల్యాణ లక్ష్మి

పథకం చెక్కుల పంపిణీ.


Scv News Kasipet : -

 కాసిపేట మండలం దేవాపూర్ మేజర్ పంచాయతీలో శనివారం కళ్యాణ లక్ష్మి పథకం చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. పంచాయితీ లోని వివిధ వార్డులకు చెందిన 11 మంది లబ్ధిదారులకు ఎంపీపీ రోడ్డ లక్ష్మి, జెడ్ పి టి సి పల్లె చంద్రయ్య లు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపిటిసి పద్మ టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రమణారెడ్డి, వార్డు సభ్యులు మారుబాయి విజయలక్ష్మి,,సురేష్ తెరాస నాయకులు మడావి అనంతరావు, రామదాసు, కైలాస్ల, లక్ష్మణ్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.