మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

హరీష్ రావు సభకు తరలిన తెరాస శ్రేణులు

రాష్ట్ర ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు సభకు తరలి వెళ్లిన కాసిపేట మండల తెరాస శ్రేణులు.

 కోమటి చేను పంచాయతీ 

ముత్యం పల్లి పంచాయితీ 
 కాసిపేట పంచాయతీ
పల్లంగూడెం  పంచాయతీ ధర్మ రావు పేట పంచాయతీ 
పెద్దన పల్లి పంచాయతీ 

Scv News Kasipet :-

 రాష్ట్ర ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు బెల్లంపల్లి నియోజకవర్గ పర్యటన సందర్భంగా కాసిపేట మండలంలోని వివిధ గ్రామాల నుండి తెరాస శ్రేణులు తరలి వెళ్లాయి. గ్రామ పంచాయతీల వారీగా సర్పంచులు ఎంపీటీసీలు, మండల పార్టీ నాయకుల ఆధ్వర్యంలో  తరలి వెళ్లారు. ఆటోలలో వ్యాన్లలో పెద్ద సంఖ్యలో తరలి వెళ్లారు.

 ఎంపీపీ రోడ్డ లక్ష్మి, జడ్పిటిసి పల్లె చంద్రయ్య, పరిషత్ ఉపాధ్యక్షుడు విక్రమ్ రావు, సింగిల్ విండో చైర్మన్ నీలా రామ్ చందర్, మండల పార్టీ అధ్యక్షుడు రమణారెడ్డి, ప్రధాన కార్యదర్శి మోటూరు వేణు, ఓరియంట్  గుర్తింపు కార్మిక సంఘం కార్య  నిర్వాహక అధ్యక్షుడు తిరుపతిరెడ్డి , బెల్లంపల్లి  మార్కెట్ కమిటీ డైరెక్టర్ లు మంజుల రెడ్డి,  వాసుదేవ్ ఆయా గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు ఆధ్వర్యంలో తెరాస శ్రేణులు బెల్లంపల్లి కి  తరలి వెళ్లాయి.