మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

కాసిపేట టు గని పై కేసీఆర్ జన్మదినోత్సవం


కాసిపేట2 గని వద్ద

కెసిఆర్ జన్మదినోత్సవ

కార్యక్రమం.


Scv News Kasipet :- 

 మందమరి ఏరియా కాసిపేట 2 గని  వద్ద  సోమవారం ముఖ్యమంత్రి టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ జన్మ దినోత్సవ కార్యక్రమం గుర్తింపు కార్మిక సంఘం టీబీజీకేఎస్  ఆధ్వర్యంలో నిర్వహించారు. గని ఫిట్ సెక్రెటరీ కారుకూరి తిరుపతి మైసమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను జరిపారు.ఈ సందర్భంగా కారుకూరి  తిరుపతి మాట్లాడుతూ ఆంధ్ర వలస వాదుల పాలన నుండి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం కెసిఆర్ ప్రాణాలను సైతం లెక్కచేయ కుండా పోరాడి సాధించడని అన్నారు.

కార్యక్రమంలో  అసిస్టెంట్ పిట్ సెక్రెటరీ తాళ్ల పెళ్లి శ్రావణ్ గౌడ్, సీనియర్ హెడ్ ఓవర్ మెన్ లు సెగ్గెమ్ శ్రీనివాస్, లింగాల శ్రీనివాస్, టిబిజికెఎస్ నాయకులు మునీందర్, రాజయ్య, రామ్, సతీష్, కొత్తపెళ్లి ఉదయ్ ముద్ద మహేందర్, పెరుగు శరత్, సారంగపాణి, రామకృష్ణ, జగన్, కమల్, మైన్స్ కమిటీ సేఫ్టీ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

,