Scv News Kasipet:-
రొట్టెపెల్లి గ్రామ అంబేద్కర్ యువజన సంఘం కమిటీ ఎంపిక.
కాసిపేట మండలం రొట్టె పెల్లి గ్రామంలో ఆదివారం అంబేద్కర్ యువజన సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా మండల కమిటీ అధ్యక్షుడు జాడీ రామ్ చందర్, ప్రధాన కార్యదర్శి వడ్లూరు మల్లేష్, ఉపాధ్యక్షులు జంజీరాల తిరుపతి, సాంస్కృతిక విభాగం ఇన్చార్జి గొడిసెల బాపు, దేవపూర్ గ్రామ కమిటీ గౌరవ అధ్యక్షుడు గడ్డం పురుషోత్తం లు హాజరైనారు. గ్రామంలోని పలు సమస్యలపై చర్చించడం జరిగింది. తదనంతరం మండల కమిటీ ఆధ్వర్యంలో గ్రామ కమిటీ ఎంపిక జరిగింది.
గ్రామ అంబేద్కర్ యువజన సంఘం కమిటీ ఎంపిక.
అంబేద్కర్ యువజన సంఘం గ్రామ కమిటీ గౌరవ అధ్యక్షులుగా పెంద్రం హనుమంతు,
గ్రామ కమిటీ అధ్యక్షుడిగా అల్కా పెద్దులు, ప్రధాన కార్యదర్శిగా పోగుల సతీష్, ఉపాధ్యక్షులుగా చిక్రం రాందాస్, పెంద్రం తిరుపతి, టేకం శ్రీనివాస్, కోవా వినోద్, కార్యనిర్వాహక అధ్యక్షుడిగా పెంద్రం జగ్గారావు, సంయుక్త కార్యదర్శిగా బత్తుల శేఖర్, పోగుల శ్రీనివాస్, ప్రచార కార్యదర్శి పెంటయ్య, ఆత్రం నాగరాజు, ఆత్రం నాగేశ్వరరావు, సోషల్ మీడియా ఇంచార్జ్ చిక్రం రమేష్,కోశాధికారి అల్కా రాజు, ముఖ్య సలహాదారు గా చిక్రం భీమ్, కోవా గణపతి,
కార్యవర్గ సభ్యులుగా
బత్తుల మల్లేష్, బత్తుల శంకర్, కొమురం భగవంతరావు, టేకం భీమ్, బత్తుల రాజం, సురూపం రామకృష్ణ, కురు సింగ జలపతి, పోగుల రాములు, ఆత్రం చిన్ను, అల్క రాయలింగులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.