మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

రోడ్డు ప్రమాదం... ఒకరు మృతి

SCV Kasipet News:- 
కాసిపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని కల్వరి చర్చి సమీపంలో జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనాన్ని ఆర్టీసీ బస్సు వెనకనుంచి ఢీ కొనడంతో నల్ల లక్ష్మి అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. గోపనపల్లి సంతోష్ అనే యువకుడి పరిస్థితి విషమంగా ఉంది. అతడిని మంచిర్యాల ఆస్పత్రికి తరలించారు.