మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

కాసిపేట యూత్ కాంగ్రెస్ మండల ప్రధాన కార్యదర్శి గా జంగిలి రమేష్.

 కాసిపేట యూత్ కాంగ్రెస్ మండల ప్రధాన కార్యదర్శి గా జంగిలి రమేష్.

 జంగిల్ రమేష్ కు యూత్ కాంగ్రెస్ మండల కార్యదర్శిగా నియామాక పత్రాన్ని అందజేస్తున్న  ప్రేమ్ సాగర్ రావు వర్గ యూత్ కాంగ్రెస్ నాయకులు.

Scv News Kasipet:-

 కాసిపేట మండలం ధర్మారావుపేట జంగిలి రమేష్ ను మండల యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ ప్రేమ్ సాగర్ రావు వర్గం  కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వేముల కృష్ణ   అధ్యక్షతన, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు కనుకుల రాకేష్,మంచిర్యాల జిల్లా  యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు సంపత్ రెడ్డీ, బెల్లంపల్లి నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ముడిమడుగు ల మహేందర్ ల చేతుల మీదుగా నియామక పత్రం అందజేశారు.