కాంగ్రెస్ పార్టీలో చేరి మల్కపల్లి బి ఆర్ఎస్ యూత్ ప్రెసిడెంట్ శ్రీరాముల రమేష్.

టిఆర్ఎస్ మల్కపల్లి యూత్ అధ్యక్షుడు శ్రీరాముల రమేష్ కు కండువా కప్పి కాంగ్రెస్ లోకి ఆహ్వాని స్తున్న ప్రేమ్ సాగర్ రావు.
![]() |
![]() |
| కాంగ్రెస్ లో చేరిన మల్కపెల్లి బిఆర్ఎస్ కార్యకర్తలు. |
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిటీ స్ట్రాటజీ చైర్మెన్,మాజీ ఏమ్మెల్సీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు సమక్షంలో కాసిపేట మండల కాంగ్రెస్ అధ్యక్షులు వేముల కృష్ణ ఆధ్వర్యంలో కాసిపేట మండలంలోని మల్కేపల్లి బీఆరెస్ యూత్ అధ్యక్షులు శ్రీరాముల రమేష్, యూత్ సభ్యలు రొడ్డ సృజన్, కుడిమేత వసంత్,లు కాంగ్రెస్ పార్టీ లో చేరారు.
రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో మల్కేపల్లి ఎంపిటీసీ భీంరావ్, ధర్మారావుపేట ఎంపిటీసీ పార్వతి మల్లేష్, మాజీ సర్పంచ్ ప్రభాతరావు,కాంగ్రెస్ సీనియర్ నాయకులు,అన్నం కుమార్,
చారీ,మహంకాళి ,NSUI మండల అధ్యక్షుడు,విద్యాసాగర్,సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు.

