కాసిపేట మండలంలో
ఘనంగా కేసీఆర్ జన్మదిన
కార్యక్రమాలు.l
![]() |
| కేటీఆర్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని దేవాపూర్ లో కేక్ కట్ చేస్తున్న ఎంపిపి రోడ్ లక్ష్మి, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రమణారెడ్డి |
![]() |
| పెద్దన పెళ్లి గ్రామంలో పల్లె చంద్రయ్య మొక్కలు నాటుతున్న దృశ్యం |
![]() |
| ముత్యంపల్లి పంచాయితీలో కేకు కట్ చేస్తున్నా వైస్ ఎంపీపీ విక్రమ్ రావ్, మాజీ జడ్పిటిసి రౌత్ సత్తయ్య |
![]() |
| ధర్మ రావు పేట రైతు వేదిక వద్ద మొక్కలు నాటుతున్న బెల్లంపల్లి మార్కెట్ కమిటీ డైరెక్టర్ మంజుల రెడ్డి |
Scv News Kasipet :--
రాష్ట్ర మున్సిపల్ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ జన్మదిన కార్యక్రమం కాసిపేట మండలం లోని వివిధ గ్రామాలలో తెరాస నాయకులు కేకులు కట్ చేసి ఘనంగా జరుపుకున్నారు. మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. దేవాపూర్ లో ఎంపీపీ రోడ్డ లక్ష్మి, పెద్దనపల్లిలో జెడ్పిటిసి పల్లె చంద్రయ్య, ముత్యం పల్లి లో వైస్ ఎంపీపీ విక్రమ్ రావు, ధర్మ రావు పేట లో బెల్లంపల్లి మార్కెట్ కమిటీ డైరెక్టర్ మంజుల రెడ్డిలు కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని కేకులు కట్ చేసి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రమణారెడ్డి, ఓరియంట్ గుర్తింపు కార్మిక సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ తిరుపతిరెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు మండల పార్టీ అధ్యక్షులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.



